(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

14 అశ్వమేధ పర్వము (Ashwamedha Parvam) - మహాభారతం


॥ శ్రీః ॥
14.28. అధ్యాయః 028
అథానుగీతాపర్వ-2
Mahabharata - Ashvamedhika Parva - Chapter Topics
కృష్ణనే యుధిష్ఠిరంప్రతి విద్యాబ్రహ్మణోరరణ్యత్వరూపణపరబ్రాహ్మణదంపతిసంవాదానువాదః॥ 1 ॥
Mahabharata - Ashvamedhika Parva - Chapter Text

బ్రాహ్మణ ఉవాచ।

సంకల్పదంశమశకం శోకహర్షహిమాతపం।
మోహాంధకారతిమిరం లోభవ్యాధిసరీసృపం॥ 14-28-1(93161)
విషయైకాత్యయాధ్వానం కామక్రోధకిరాతకం।
తదతీత్య మహాదుర్గం ప్రవిష్టోస్మి మహద్వనం॥ 14-28-2(93162)
బ్రాహ్మణ్యువాచ। 14-28-3x(7830)
క్వ తద్వనం మహాప్రాజ్ఞ కే వృక్షాః సరితశ్చ కాః।
కియంతః పర్వతాశ్చైవ కియత్యధ్యని తద్వనం॥ 14-28-3(93163)
బ్రాహ్మణ ఉవాచ। 14-28-4x(7831)
నైతదస్తి పృథగ్భావః కించినద్యత్తతః సుఖం।
నైతదస్త్యపృథగ్భావః కించిద్దుఃఖతరం తతః॥ 14-28-4(93164)
తస్మాద్ధ్రస్వతరం నాస్తి న తతోస్తి మహత్తరం।
నాస్తి తస్మాద్దుఃఖతరం నాస్త్యన్యత్తత్సమం సుఖం॥ 14-28-5(93165)
న తత్రావిశ్యి శోచంతి న ప్రహృష్యంతి చ ద్విజాః।
న చ బిభ్యతి కేభ్యశ్చిన్నైభ్యో బిభ్యతి కేచన॥ 14-28-6(93166)
తస్మిన్వనే సప్త మహాద్రుమాశ్చ
ఫలాని సప్తాతిథయశ్చ సప్త।
సప్తాశ్రమాః సప్త సమాధయశ్చ
దీక్షాశ్చ సప్తైతదరణ్యరూపం॥ 14-28-7(93167)
పంచవర్ణాని దివ్యాని పుష్పాణి చ ఫలాని చ।
సృజంతః పాదపాస్తత్ర వ్యాప్య తిష్ఠంతి తద్వన్ం॥ 14-28-8(93168)
సువర్ణాని ద్వివర్ణాని పుష్పాణి చ ఫలాని చ।
సృజంతః పాదపాస్తత్ర వ్యాప్య తిష్ఠంతి తద్వనం॥ 14-28-9(93169)
`శంకరాణి త్రివర్ణాని పుష్పాణి చ ఫలాని చ।
సృజంతః పాదపాస్తత్ర వ్యాప్య తిష్ఠంతి తద్వనం' 14-28-10(93170)
సురభీణి ద్వివర్ణాని పుష్పాణి చ ఫలాని చ।
సృజంతః పాదపాస్తత్ర వ్యాప్య తిష్ఠంతి తద్వనం॥ 14-28-11(93171)
సురభీణ్యేకవర్ణాని పుష్పాణి చ ఫలాని చ।
సృజంతః పాదపాస్తత్ర వ్యాప్య తిష్ఠంతి తద్వనం॥ 14-28-12(93172)
బహూన్యవ్యక్తవర్ణాని పుష్పాణి చ ఫలాని చ।
విసృజంతౌ మహావృక్షౌ తద్వనం వ్యాప్య తిష్ఠతః॥ 14-28-13(93173)
ఏకో వహ్నిః సుమనా బ్రాహ్మణోత్ర
పంచేంద్రియాణి సమిధశ్చాత్ర సంతి।
తేభ్యో వృక్షాఃక సప్త ఫలంతి దీక్షా
గుణాః ఫలాన్యతిథయః ఫలాశాః॥ 14-28-14(93174)
ఆతిథ్యం ప్రతిగృహ్ణంతి తత్ర సప్త మహర్షయః।
అర్చితేషు ప్రలీనేషు తేష్వన్యద్రోచతే వనం॥ 14-28-15(93175)
ప్రజ్ఞావృక్షం మోక్షఫలం శాంతిచ్ఛాయాసమన్వితం।
జ్ఞానాశ్రయం తృప్తితోయమంతఃక్షేత్రజ్ఞభాస్కరం॥ 14-28-16(93176)
యేఽధిగచ్ఛంతి తత్సంతస్తేషాం నాస్తి పునర్భవః।
ఊర్ధ్వం చాధశ్చ తిర్యక్చ తస్య నాంతోఽధిగంయతే॥ 14-28-17(93177)
సప్త స్త్రియస్తత్ర చరంతి సత్యా-
స్త్వవాఙ్ముఖా భానుమత్యో జనిత్ర్యః।
ఊర్ధ్వం రసానాదదతే ప్రజాభ్యః
సర్వాన్యథా నిత్యమనిత్యతా చ॥ 14-28-18(93178)
తత్రైవ ప్రతితిష్ఠంతి పునస్తత్రోదయంతి చ।
సప్త సప్తర్షయః సిద్ధా వసిష్ఠప్రముఖైః సహ॥ 14-28-19(93179)
యశో వర్చో భగశ్చైవ విజయః సిద్ధతేజసః।
ఏతమేవానువర్తంతే సప్త జ్యోతీంషి భాస్కరం॥ 14-28-20(93180)
ఋషయః పర్వతాశ్చైవ సంతి తత్ర సమాసతః।
నద్యశ్చ పరితో వారి వహంత్యో బ్రహ్మిసంభవం॥ 14-28-21(93181)
నదీనాం సంగమశ్చైవ వైతానే సముపహరే।
స్వాత్మతృప్తా యతో యాంతి సాక్షాదేవ పితామహం॥ 14-28-22(93182)
కృశాశాః సువ్రతాః శాంతాస్తపసా దగ్ధకిల్బిషాః।
ఆత్మన్యాత్మానమావేశ్య బ్రాహ్మణాస్తముపాసతే॥ 14-28-23(93183)
శమిమప్యత్ర శంసంతి విద్యారణ్యవిదో జనాః।
తదరణ్యమభిప్రేత్య యథాతత్వమజాయత॥ 14-28-24(93184)
ఏతదేవేదృశం పుణ్యమరణ్యం బ్రాహ్మణా విదుః।
విదిత్వా చానుతిష్ఠంతి క్షేత్రజ్ఞేనానుదర్శినా॥ ॥ 14-28-25(93185)

ఇతి శ్రీమన్మహాభారతే ఆశ్వమేధికపర్వణి అనుగీతాపర్వణి అష్టావింశోఽధ్యాయః॥ 28 ॥

Mahabharata - Ashvamedhika Parva - Chapter Footnotes
7-28-7 సప్తర్షయః సప్త తథేంధనాని ఇతి క.థ.పాఠః॥ 7-28-9 చతుర్వర్ణాని దివ్యానీతి క.థ.పాఠః॥ 7-28-13 సృజంతః పాదపాస్తత్ర వ్యాప్య తిష్ఠంతి తద్వనమితి క.ట.థ.పాఠః॥ 7-28-19 తత్రోపయంతి చేతి ఝ.పాఠః। తేచ సప్తర్షయః సిద్ధా ఇతి క.థ.పాఠః॥ 7-28-20 భగశ్చోజో విజయః సిద్ధితేజసీ ఇతి క.థ.పాఠః॥ 7-28-24 ఋచమప్యత్ర పశ్యంతి విద్యారణ్యేతి క.థ.పాఠః॥ 7-28-25 విదిత్వా నానుపశ్యంతి క్షేత్రజ్ఞా నానుదర్శనమితి క.థ.పాఠః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.